గాజువాక: వివాహిత హత్య కేసు. ప్రధాన నిందితుడు అరెస్టు

56చూసినవారు
గాజువాక: వివాహిత హత్య కేసు. ప్రధాన నిందితుడు అరెస్టు
2017లో గాజువాక పీఎస్ పరిధిలో జరిగిన వివాహిత హత్య కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు కె.భాస్కర్ ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా మల్లేశ్వరానికి చెందిన భాస్కర్ 2017లో గాజువాకకు చెందిన సత్తెమ్మతో సహ జీవనం చేసి, కొన్ని రోజులకు ఆమెను కొట్టి హత్య చేసి పరారయ్యారు. అప్పట్నుంచి పోలీసులు అతన్ని గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్