గాజువాక: దువ్వాడ రైల్వే స్టేషన్ సమస్యలపై ఎంపీకి వినతి

84చూసినవారు
గాజువాక: దువ్వాడ రైల్వే స్టేషన్ సమస్యలపై ఎంపీకి వినతి
దువ్వాడ రైల్వే స్టేషన్ లో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ కు దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. మంగళవారం ఎంపీని కలిసిన వారు విశాఖపట్నం అభివృద్ధికి రైల్వే స్టేషన్లో 14 ఫ్లాట్ ఫారాల విస్తరణకు ఆయన చేస్తున్న కృషిని, ప్రత్యేక జోన్ ఏర్పాటులో జిఎం నియామకముగా నియమకానికి ఆయన చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సత్కరించారు.

సంబంధిత పోస్ట్