ఉక్కు విఆర్ఎస్, ఉద్యోగ విరమణ చేసిన వారికి స్టీల్ ప్లాంట్ కన్జ్యూమర్ కోపరేటివ్ స్టోర్స్ కార్యదర్శి ఆకుల నూకరాజు శనివారం షేర్ క్యాపిటల్ పంపిణీ చేశారు. ఉక్కు నగరంలో ఉన్న స్టీల్ ప్లాంట్ కోపరేటివ్ కన్జ్యూమర్ స్టోర్స్ కార్యాలయంలో స్టోర్స్ కార్యదర్శి విఆర్ఎస్, ఉద్యోగ విరమణ చేసిన వారికి షేర్ క్యాపిటల్ 940 రూపాయలు చొప్పున పంపిణీ చేయడం జరిగింది.