గాజువాక: చదువుతో పాటు క్రీడలు అవసరం

50చూసినవారు
గాజువాక: చదువుతో పాటు క్రీడలు అవసరం
చదువు విజ్ఞానాన్ని, క్రీడలు మానసిక స్థైర్యాన్ని ఇస్తాయని జీవీఎంసీ డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి అన్నారు. గాజువాక సీనియర్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే 11 నుండి జూన్ 8 వరకు నాలుగు విభాగాల్లో నిర్వహించిన సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమాన్ని సోమవారం 65వ వార్డు, కాకతీయ స్కూల్ ఆవరణలో నిర్వహించారు.

సంబంధిత పోస్ట్