పైప్ లైన్ మరమ్మత్తులు త్వరగా చేయాలి: కార్పొరేటర్

59చూసినవారు
పైప్ లైన్ మరమ్మత్తులు త్వరగా చేయాలి: కార్పొరేటర్
గాజువాక పరిధిలోని 70 వార్డు కార్పోరేటర్ ఉరుకూటి చందు ఎల్వినగర్ స్ట్రీట్ నెంబర్ 1 లో జీవీఎంసీ వాటర్ సరఫరా లో అంతరాయం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకుని వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లి జీవీఎంసీ అధికారులతో మాట్లాడి త్వరితగతిన పైప్ లైన్ పనులు పునరుద్ధరించాలని, అంత వరకు వాటర్ ట్యాంక్ ద్వారా ప్రజలకు తాగునీరు అందించాలని అధికారులకు సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్