విశాఖలో రోడ్డు ప్రమాదం

77చూసినవారు
విశాఖలో రోడ్డు ప్రమాదం
అగనంపూడి టాటా క్యాన్సర్ హాస్పిటల్ బ్రిడ్జిపై గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. అనకాపల్లి నుంచి గాజువాకకు బైక్‌పై వస్తున్న దంపతులను గ్యాస్ లారీ ఢీకొట్టింది. భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. బైకు లారీ కింద ఇరుక్కుపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు బైక్‌ను వెలికితీశారు.

సంబంధిత పోస్ట్