గాజువాకలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

75చూసినవారు
గాజువాకలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
ఉక్కు నగరంలోని విశాఖ విమల విద్యాలయంలో శనివారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ ఇలారియా సభ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అతిధులు గాజువాక నియోజకవర్గం బిజెపి కన్వీనర్ కన్నంరెడ్డి నర్సింగరావు, ఇంటెక్ నాయకులు నీరుకొండ రామచందర్రావు, టిఎన్టియుసి అధికార ప్రతినిధి బలిరెడ్డి సత్యనారాయణ, ఉక్కుఅధికారి మంత్రి నరసింహమూర్తి విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్