గాజువాకలో స్ట్రీట్‌ ఫైట్‌

73చూసినవారు
ఓ పక్క వర్షం కురుస్తుంది. మరోవైపు ఓ ఆటో డ్రైవర్‌ మరో వ‍్యక్తితో గొడవ పడ్డాడు. విషయం ఏంటో ఇంకా తెలియరాలేదు.అయితే ఆటో డ్రైవర్‌ సదరు వ్యక్తిపై దాడికి పాల్పడ్డాడు.గురువారం జనం మధ్యలో పరుగులెత్తించి మరి దాడి చేశాడు.దీంతో ట్రాఫిక్‌ స్తంభించింది. స్థానికుల సర్దిచెప్పేయత్నంచేసినప్పటికీ ఫైట్‌ ఆగలేదు.

సంబంధిత పోస్ట్