విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జూనియర్ బాలురు జట్టు ఎంపిక నిర్వహించ నున్నట్టు వైజాగ్ హ్యాండ్ బాగ్ అసోసియేషన్ కార్యదర్శి గోపికృష్ణ శనివారం తెలిపారు. మహిళల సీనియర్ జట్టు ఎంపిక కూడా జరుగుతుందన్నారు. ఈనెల 12వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు జిల్లా జట్టు ఎంపికకు సెలక్షన్ ట్రైల్స్ జరుగుతాయని పేర్కొన్నారు. వివరాలకు 939399660లో సంప్రదించాలన్నారు.