విశాఖ: రోడ్డు ప్రమాదంలో కొత్త జంట దుర్మరణం

75చూసినవారు
విశాఖ: రోడ్డు ప్రమాదంలో కొత్త జంట దుర్మరణం
ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి నెలరోజుల క్రితమే వివాహం చేసుకున్నారు శాలిని(25), సాయినాగేంద్ర(27). ఇద్దరూ గాజువాకలో ల్యాబ్ టెక్నీషియన్లు. ఆదివారం ఆర్కే బీచ్‌కి బైక్‌పై వెళ్తుండగా, మారుతీ సర్కిల్ వద్ద ట్రాలర్ ఢీకొంది. దీంతో సాయి అక్కడికక్కడే, శాలిని ఆసుపత్రిలో మృతి చెందారు. ఈ ప్రమాదంతో ఇరువరి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్