విశాఖ: స్టీల్‌ప్లాంట్ కార్మికుల సమ్మె వాయిదా పడింది. రీజనల్ లేబర్ కమిషనర్‌తో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. యాజమాన్యం నెల రోజుల గడువు కోరడంతో కార్మికులు వెనక్కు తగ్గారు. నెలపాటు యధాతథ స్థితి కొనసాగించాలని నిర్ణయించారు. మిగతా సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని యాజమాన్యం బుధవారం కార్మికులను కోరింది.