రేపటి నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సమ్మె

55చూసినవారు
రేపటి నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సమ్మె
రేపటి నుంచి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. తొలగించిన కాంట్రాక్ట్‌ ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ 14వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులు సమ్మెకు దిగనున్నారు.
కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు ఉక్కు పోరాట కమిటీ మద్దతు పలికింది. ‘కుట్ర పూరితంగా కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి.

సంబంధిత పోస్ట్