ఆనందపురంలో జేఈఈ అడ్వాన్స్ పరీక్ష

73చూసినవారు
ఆనందపురంలో జేఈఈ అడ్వాన్స్ పరీక్ష
ఆనందపురం ఎంఎస్ఆర్ ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో జేఈఈ అడ్వాన్స్ పరీక్ష ఆదివారం శాంతిగా ప్రారంభమైంది. 200 మందిలో 196 మంది విద్యార్థులు హాజరయ్యారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. పరీక్ష రెండు సెషన్లలో — ఉదయం 9 నుండి 12 వరకు, మధ్యాహ్నం 2 నుండి 5 వరకు విజయవంతంగా జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్