మాడుగుల మండలానికి 127 స్పౌస్ పెన్షన్ మంజూరు

50చూసినవారు
మాడుగుల మండలానికి 127 స్పౌస్ పెన్షన్ మంజూరు
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన స్పౌస్ పెన్షన్లు మాడుగుల మండలానికి 127 మంజూరయ్యాయని ఎండిఓ కే అప్పారావు మంగళవారం తెలిపారు. వీటిని ఈ నెలలో పంపిణీ చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ మొత్తంలో మాడుగుల గ్రామానికి 22 పెన్షన్లు మంజూరయ్య అన్నారు. మిగిలిన గ్రామాల్లో అవరవాడకు ఆరు, జి అగ్రహారానికి ఐదు, జాలంపల్లి 9, జెడి పేట 7, కేజీ పురం తొమ్మిది, కే వల్లపురం 2, ఎల్ పొన్నవోలుకి మూడు పెన్షన్లు మంజూరయ్యాయి.

సంబంధిత పోస్ట్