డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు సోమవారం మాడుగుల గాంధీ పార్క్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ టీవి రాజారామ్, గ్రామ సర్పంచ్ ఎట్ల కళావతి, ఉపసర్పంచ జే వరహాలు, మాజీ ఉపసర్పంచ్ ఎస్ శ్రీనివాసరావు, గ్రంథాలయ అధికారి వై వెంకటేశ్వర్లు, వైసీపీ నాయకులు బి శ్రీనివాసరావు, ఎన్ శ్రీనివాసరావు, బిఆర్ పరమేశ్వరరావు, ఎస్ వాసు, ఎల్ సుందర్రాజు, పి మురళి, వై హేమంత్, షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.