చీడికాడ: బకాయిలు చెల్లించకుంటే మన్ను తిని బ్రతకాలా?

63చూసినవారు
ఉపాధి హామి కూలీలకు ఎనిమిది వారాలు బకాయిలు చెల్లించకుంటే మన్ను తిని బ్రతకలా అంటు శుక్రవారం చీడికాడ మండలం అర్జునగిరి పని ప్రదేశంలో మన్ను తింటూ కూలీలు పెద్ద ఎత్తున ఆందోళన చేసారు. బిల్లు చెల్లించే వరకు దశల వారీగా ఆందోళన చేస్తామని స్పష్టం చేసారు. వీరికి మద్దతుగా వ్వవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డి వెంకన్న మాట్లాడారు. మార్చి20 కూలీలకు ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

సంబంధిత పోస్ట్