మహిళల స్వామి ఉపాధి సాధనకు చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పుట్టే శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చెప్పారు గురువారం చీడికాడ సచివాలయంలో ఆయన ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతిరోజు కేంద్రానికి హాజరై శిక్షణ పొందాలని, అనంతరం వారికి ప్రభుత్వ సర్టిఫికెట్ అందజేయడం జరుగుతుందని చెప్పారు.