దేవరపల్లి: కంపు కొడుతున్న దళితపేట

81చూసినవారు
దేవరాపల్లి ధళిత పేటలో కంపు కోడుతుందని, పేదలు ధళితులు ఆనారోగ్యం పాలు అవుతున్నారని ఆంధ్రప్రదేశ్ వ్వవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి డి వెంకన్న పేర్కొన్నారు. బుధవారం దేవరాపల్లి ధళిత పేటలో గుల్లిపల్లి వారి చేరువును పరీశీలించిన అనంతరం అయిన మాట్లాడారు. ఈ చెరువుకు ఒకప్పుడు ఆయకట్టు భూమి ఉండేదని, కానీ ఇప్పుడు చెరువు చుట్టూ ఇల్లులు, నిర్మాణం జరగడంతో చెరువు నిరుపయోగంగా మారిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్