దేవరపల్లి: పేరుకు పోయిన పల్లె పండగ పనుల బకాయిలు

1చూసినవారు
దేవరపల్లి: పేరుకు పోయిన పల్లె పండగ పనుల బకాయిలు
ఉపాధి హామీ నిదులతో చేపట్టి అసంపూర్తిగా నిలిచి పోయిన రోడ్లును వెంటనే పూర్తి చేయాలని కాంట్రాక్టర్లుకు ప్రభుత్వం చేల్లించ వలసిన రూ.132 కోట్లు బకాయిలు వెంటనే చేల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి.వెంకన్న డిమాండ్ చేసారు. ఆదివారం అయన ఓప్రకటన విడుదల చేసారు. వాలాబు పంచాయతీలో పూలగరువు రామాన్నపాలెం బుచ్చంపాలెం బోడ్డగుమ్మి కోనాం కోడాపల్లి బొర్రచింత తుమ్మలపాలెం రోడ్లు అసంపూర్తిగా ఉన్నాయన్నారు

సంబంధిత పోస్ట్