దేవరపల్లి: కేంద్ర బడ్జెట్ కాపీలు దగ్ధం

83చూసినవారు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మొండి చెయ్యి చూపిందని ఆగ్రహం వ్యక్తం చేస్తు ప్రజా సంఘాలు అద్వర్యంలో బుధవారం దేవరాపల్లిలో ఆందోళన చేపట్టి బడ్జెట్ కాపీలను దగ్దం చేసారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న, మండల కార్యదర్శి బిటి, మాట్లాడుతూ ఇది పూర్తిగా ధరలు, నిరుద్యోగం, ఆకలి పెంచిన ప్రవేటికరణ పెంచే బడ్జెట్ అన్నారు.

సంబంధిత పోస్ట్