మాడుగుల వేణుగోపాలస్వామి ఆలయంలో ఘనంగా సదస్యం, తులసి పూజ

72చూసినవారు
మాడుగుల వేంచేసి ఉన్న శ్రీ వేణుగోపాలస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా సోమవారం రాత్రి సదస్యం తులసి పూజ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన తర్వాత రాత్రి సదస్య మహోత్సవాన్ని నిర్వహించారు. అనేకమంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్