వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవo

74చూసినవారు
వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవo
వాసవి వారోత్సవాల్లో భాగంగా గురువారం మాడుగుల వాసవి క్లబ్ వనితా క్లబ్ దత్తత పాఠశాల అయినా ప్రాథమిక పాఠశాలలో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో గల సీనియర్ విశ్రాంత ఉపాధ్యాయుడు, ఎందరో ప్రముఖులను తీర్చిదిద్దిన బమ్మిడిపాటి నాని మాస్టారు ని, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యస్ సూర్య నారాయణ ను ఇతర ఉపాధ్యాయులను సాలువులతో సత్కరించి అభినందించారు.

సంబంధిత పోస్ట్