మాడుగుల: పోలమాంబ అమ్మవారి ఆలయ అభివృద్ధికి విరాళం

67చూసినవారు
మాడుగుల: పోలమాంబ అమ్మవారి ఆలయ అభివృద్ధికి విరాళం
మాడుగుల రెల్లి వీధిలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ పోలమాంబ అమ్మవారి ఆలయ అభివృద్ధికి దాతలు ఆదివారం 55 వేల రూపాయలు అందజేసినట్టు ఆలయ కమిటీ ప్రతినిధి బి రాజు మాస్టారు తెలిపారు. వారిలో బొమ్మల మూర్తి 30 వేల రూపాయలు, జాగాని నానాజీ 13000 రూపాయలు, అంగరి అర్జున లక్ష్మీ దంపతులు 5000 రూపాయలు, బెన్నా శివాజీ 5000 రూపాయలు, వర్మ మాస్టర్ 2000 రూపాయలు విరాళంగా అందజేసినట్టు చెప్పారు. దాతలకు కమిటీ ధన్యవాదాలు తెలిపింది.

సంబంధిత పోస్ట్