మాడుగుల: పాఠశాల విద్యార్థులకు ఎక్స్పోజర్ విజిట్

56చూసినవారు
మాడుగుల: పాఠశాల విద్యార్థులకు ఎక్స్పోజర్ విజిట్
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏంఈఓ బి దేముడమ్మ ఆధ్వర్యంలో హెచ్ఎం ఎస్ సూర్యనారాయణ గురువారం మాడుగుల ప్రాధమిక పాఠశాల విద్యార్థులకు ఎక్సపోజర్ విజిట్ నిర్వహించారు. పిల్లలలో వైజ్ఞానిక చైతన్యం, సామాజిక స్పృహ , వినోదం వంటి విలువలు పెంపొందించే క్రమంలో భాగంగా ఫైర్ ఇంజన్ పనిచేసే విధానం, విపత్తుల సమయం లో సిబ్బంది స్పందించే తీరు అగ్నిమాపక అధికారి వివరించారు. విపత్తుల సమయంలో ఉపయోగించే గ్యాస్, ఫోమ్ గురించి వివరించారు.

సంబంధిత పోస్ట్