మాడుగుల: ఘనంగా రామ కళ్యాణం

84చూసినవారు
శ్రీరామనవమి ఉత్సవాలు ముగింపు సందర్భంగా సోమవారం రాత్రి మాడుగుల శ్రీ పార్థసారథి స్వామి వారి ఆలయంలో శ్రీరామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం రాత్రి జరిగిన గ్రామ కళ్యాణంలో అనేకమంది భక్తులు ముఖ్యంగా పలువురు దంపతులు పాల్గొని కళ్యాణం స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Job Suitcase

Jobs near you