మాడుగుల:పి ఫోర్ ద్వారా బంగారు కుటుంబాలను గుర్తించండి

0చూసినవారు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానసిక పుత్రిక పి 4 పథకం ద్వారా నిరుపేదలైన బంగారు కుటుంబాలకు చేయూత నివ్వాలని స్తానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. శనివారం మాడుగుల పి ఆర్ అతిధి గృహంలో జరిగిన నియోజక వర్గ విజన్ యాక్షన్ ప్లాన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాయం చేసే వ్యక్తులను గుర్తించి పేదవారికి సహకరించాలని కోరారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశాలు ఉంటాయన్నారు. తగిన సమాచారంతో రావాలన్నారు.

సంబంధిత పోస్ట్