మాడుగుల మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 19 తేదీన నిర్వహించనున్నట్టు ఎండిఓ కే అప్పారావు బుధవారం తెలిపారు. ఎంపీపీ టివి రాజారాం అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో 2025. 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఆమోదంతో పాటు వివిధ అంశాలపై చర్చించడం జరుగుతుందని తెలిపారు. కాబట్టి సభ్యులు, అధికారులు విధిగా హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.