మాడుగుల: చిత్రలేఖనం పోటీల్లో విద్యార్థికి బంగారు పతకం

74చూసినవారు
మాడుగుల: చిత్రలేఖనం పోటీల్లో విద్యార్థికి బంగారు పతకం
ఆల్ ఇండియా యూత్ చిల్డ్రన్ ఆర్ట కాంపిటేషన్ కమ్ ఎగ్జిబిషన్, 12 వ వార్షికోత్సవం సందర్భంగా, డ్రీమ్ యూత్ చిల్డ్రన్ క్రియేటివటి సంస్థ విజయవాడ వారి ఆద్వర్యంలోఇటీవల నిర్వహించిన చిత్రలేఖనం పోటీలలో మాడుగుల విద్యార్థి పుట్ట రోహిత్ బంగార పతకం సాధించినట్లు చోడవరం చిత్రకళా నిలయం వ్యవస్థాపకుడు బోడ్డేటి సూర్యనారాయణ సోమవారం సాయంత్రం తెలిపారు. చోడవరం మండలానికి చెందిన పలు విద్యార్థులు కూడా పథకాలు సాధించారన్నారు.

సంబంధిత పోస్ట్