మాడుగుల: తెలుగుదేశం పార్టీలో పలువురు చేరిక

73చూసినవారు
మాడుగుల: తెలుగుదేశం పార్టీలో పలువురు చేరిక
మాడుగులకు చెందిన కర్రీ సీతారాం, చల్లా రామస్వామి, జోన్నపల్లి జగదీష్, పాము వెంకటకృష్ణారావుతో పాటు పలువురు పాల సొసైటీ అధ్యక్షులు ఎంకోటపాడు శంకరం పంచాయతీల నుండి ఇతర పార్టీల నుండి సుమారు 100 మంది నాయకులు, కార్యకర్తలు ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరినీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పార్టీలోకి ఆహ్వానించి కండువాలు వేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్