మాడుగుల: మాడుగుల డిగ్రీ కాలేజీకి రూ. కోటి నిధులు మంజూరు

5చూసినవారు
మాడుగుల: మాడుగుల డిగ్రీ కాలేజీకి రూ. కోటి నిధులు మంజూరు
మాడుగుల ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పక్కా భవనాలు నిర్మాణానికి అనకాపల్లి ఎంపి సి ఎం రమేష్ తన నిధులు నుంచి కోటి రూపాయలు నిధులు మంజూరు చేసినట్టు దానికి ఎమ్మెల్యే బండారు బండారు సత్యనారాయణ మూర్తి చెప్పారు. శనివారం మాడుగుల లోజరిగిన ఒక సమావేశంలో ఆయన తెలిపారు. ఎందుకోసం త్వరలో టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. అలాగే తాత్కాలిక షెడ్లు నిర్మాణానికి జిల్లా కలెక్టర్ 10 లక్ష రూపాయలు మంజూరు చేశారన్నారు.

సంబంధిత పోస్ట్