మాడుగుల: పెంపుడు జంతువులకు రేబిస్ వ్యాధి టీకాలు

152చూసినవారు
మాడుగుల: పెంపుడు జంతువులకు రేబిస్ వ్యాధి టీకాలు
ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్బంగా మాడుగుల పశు వైద్య శాలలో పెంపుడు కుక్కలకు ఉచిత రేబిస్ టీకాల కార్యక్రమం నిర్వహించారు. మాడుగుల ప్రాంతీయ పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ చిట్టినాయుడు ఆధ్వర్యంలో టీకాలు జంతువులకు వేస్తూ జంతువుల పెంపకాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్