మాడుగుల: ప్రారంభమైన రేషన్ కార్డులు ప్రక్రియ

68చూసినవారు
మాడుగుల: ప్రారంభమైన రేషన్ కార్డులు ప్రక్రియ
మాడుగుల మండలంలో రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 30వ తేదీ వరకు ఈ కార్యక్రమం సచివాలయాల్లో నిర్వహిస్తారు. కార్డు లేని వారికి కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడం, మార్పులు చేర్పులు. నమోదులు, తొలగింపులు వంటి కార్యక్రమాలు చేయించుకోవచ్చు. కాబట్టి అవసరమైన వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు వీ. రంజిత్ వర్మ, ఎం. ఈశ్వరరావు కోరారు.

సంబంధిత పోస్ట్