మాడుగుల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 83 మంది విద్యార్థులకు స్కాలర్ షిప్ రూ. 2, 23, 567 చెక్కులను శనివారం స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి విద్యార్థులకు అందచేశారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సి. వి. ఎస్. ఎస్. శాస్త్రి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు చెక్కులు పంపిణీ చేసి సద్వినియోగపరచుకోవాలని కోరారు.