మాడుగుల: ముగ్గురు గ్రామ కార్యదర్శులకు బదిలీ

81చూసినవారు
మాడుగుల: ముగ్గురు గ్రామ కార్యదర్శులకు బదిలీ
మాడుగుల మండలంలో పనిచేస్తున్న ముగ్గురు గ్రామ కార్యదర్శిలకు బదిలీ జరిగిందని ఎండిఓకే అప్పారావు శుక్రవారం తెలిపారు. వారిలో సత్యవరం గ్రామ కార్యదర్శిగా చీడికాడ మండలం దెబ్బపాలెం పంచాయతీ నుంచి కూడా శ్రీలత కార్యదర్శిగా నియామకమయ్యారు. అలాగే పొంగలిపాక కార్యదర్శిగా బయ్యవరం నుంచి కూడా ప్రసాదరావు బాధ్యతలు చేపట్టారు. ఇక ఎల్ పొన్నవోలు కార్యదర్శిగా పోలేపల్లి నుంచి ఎం ప్రదీప్ చంద్ర బాధ్యత చేపట్టారు.

సంబంధిత పోస్ట్