ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్బంగా శనివారం మాడుగుల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్ధులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పెంపుడు జంతువులు, పశువుల నుండి మనుషులకు సంక్రమింకే రేబిస్, ఆంత్రాక్స్, బ్రోసెల్లోసిస్, బర్డ్ ఫ్లూ, వ్యాధులు ప్లేగు, హైపటైటిస్ మొదలగు వ్యాధులు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మాడుగుల ప్రాంతీయ పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వి చిట్టి నాయుడు వివరించారు.