మాడుగుల మొహరం ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే

5చూసినవారు
మాడుగుల మొహరం ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే
ముస్లింలు పండగలో ముఖ్యమైనది మొహరం పండగ సందర్భంగా శనివారం మాడుగుల ముస్లిం ఆస్థానంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, రాష్ట్ర గృహ నిర్మాణశాఖ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు తదితరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు, మండల పార్టీ అధ్యక్షుడు అద్దేపల్లి జగ్గారావు, మసీద్ కమిటీ అధ్యక్షుడు మస్తాన్, కో ఆప్షన్ సభ్యురాలు ఉన్నిష పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్