మాడుగుల: కనకదుర్గని దర్శించుకున్న ఎమ్మెల్యేలు

60చూసినవారు
మాడుగుల: కనకదుర్గని దర్శించుకున్న ఎమ్మెల్యేలు
విజయవాడ లో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు శుక్రవారం దర్శించుకునే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పండిత ఆశీర్వచనం అందజేశారు. అలాగే చోడవరం మండల పార్టీ అధ్యక్షుడు కే మచ్చీరాజు , రంగోలి రమణ , దేవర రవి , గౌరిపట్నం ఎంపీటీసీ అమ్మవారి దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్