ముస్లిం సోదరుల ముఖ్య పండుగ అయిన మొహరం 9వ రోజు సందర్భంగా శనివారం రాత్రి మాడుగుల లో ఉన్న ఆస్థాన దగ్గర పీర్లు గుండం తొక్కయి. ఉపవాస దక్షిత భక్తిశ్రద్ధలతో అగ్నిగుండంలో నరక సాగించారు. ఈ కార్యక్రమంలోని మాడుగుల జామియా మసీదు కమిటీ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ మాడుగుల మండల కో ఆప్షన్ మెంబెర్, జిల్లా మైనారిటీ జనరల్ సెక్రెటరీ షేక్ అహ్మదునిషా, ముస్లిమ్ సోదరీ సోదరీమణులు గ్రామంలో ఉన్న అందరూ పాల్గొన్నారు.