ఒమ్మలి: సీఎం సహాయ నిధులు చెక్కులు పంపిణీ

72చూసినవారు
ఒమ్మలి: సీఎం సహాయ నిధులు చెక్కులు పంపిణీ
ఒమ్మలి గ్రామంలో కొలుమల్ల రాము ఘాటీలు రాముకి ఆదివారం  శాసన సభ్యులు బండారు సత్యనారాయణమూర్తి చేతుల మీదుగా సీఎం సహాయనిది రూ.52,000 చెక్కు అందించడం జరిగింది. మా వమ్మలి గ్రామం తరపున ఎమ్మెల్యేకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సర్పంచ్ సుంకరి సింహాచలం నాయుడు.

సంబంధిత పోస్ట్