మాడుగుల మండలంలో ఉపాధి పనుల ప్రగతిపై సమీక్ష

66చూసినవారు
మాడుగుల మండలంలో ఉపాధి పనుల ప్రగతిపై సమీక్ష
మాడుగుల మండలంలో జరుగుతున్న గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పనుల ప్రగతిపై బుధవారం సాయంత్రం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడిఓ కే అప్పారావు సమీక్షించారు. పంచాయతీ కార్యదర్శులు, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బందితో సమీక్ష నిర్వహించి మంజూరైన పనులు వాటి ప్రగతి, కూలీల మొబైల్ జీహెచ్ఎస్ జేషన్, మంచినీటి సమస్యలు, వాటి పరిష్కారం, కర్మయోగి రిజిస్ట్రేషన్, పి ఫోర్ సర్వే, క్యూఆర్ కోడ్ పనితీరుపై సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్