పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం సర్పంచ్ సింహాచలం నాయుడు

63చూసినవారు
పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం సర్పంచ్ సింహాచలం నాయుడు
మాడుగుల మండలం ఒమ్మలి గ్రామం లో ఆగస్టు 15ని పురస్కరించుకొని సర్పంచ్ సుంకరి సింహాచలం నాయుడు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలకు గాను సర్పంచ్ సింహాచలం నాయుడు గురువారం వారికి శాలువ వేసి సత్కరించారు. మహాత్మా గాంధీ కలలు కన్నా స్వరాజ్యంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో ఉన్నాయని కొనియాడారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్