మాడుగుల వందేళ్ల చరిత్ర గల పాఠశాలను ఆదరించండి

72చూసినవారు
మాడుగుల వందేళ్ల చరిత్ర గల పాఠశాలను ఆదరించండి
మాడుగులలో వందేళ్ళ చరిత్ర కలిగిన గడ్డబడి అనబడే ప్రాథమిక పాఠశాలను ఆదరించాలంటూ పాఠశాల ఉపాధ్యాయులు గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో ఈ పాఠశాల నిర్వీర్యమైనప్పుడు ప్రధానోపాధ్యాయుడు ఎస్. సూర్యనారాయణ తో పాటు పలువురు స్థానికులు చొరవ చూడటంతో నేడు నిలబడగలిగింది అలాంటి పాఠశాలను ఆదరించి పూర్వ వైభవం తేవాలని కోరుతున్నారు. ఆంగ్ల బోధనతో పాటు అన్ని రకాల సౌకర్యాలు ఉచిత విద్య అందించడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్