మాడుగుల ఎక్సైజ్ సిఐగా ఉపేంద్ర

52చూసినవారు
మాడుగుల ఎక్సెజ్ సిఐ గా ఎల్ ఉపేంద్ర సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన పార్వతీపురం నుంచి ఇక్కడకు బదిలీపై వచ్చారు. గతంలో ఈయన గోపాలపట్నం, పాడేరు అనకాపల్లి తదితర ప్రాంతాల్లో పనిచేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పరిధిలో నేరాలు అదుపుచేయడానికి కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా మత్తు పదార్థాలు అక్రమ రవాణాను అరికట్టేందుకు, అవరమైతే బైండోవర్ లు చేస్తామని, అధిగమిస్తే జరిమానా విధించడంతో పాటు మరిన్ని చర్యలు చేపడతామన్నారు.

సంబంధిత పోస్ట్