వి. మాడుగుల: 'మా పిల్లల బతుకులైనా మారాలి'

61చూసినవారు
వి. మాడుగుల: 'మా పిల్లల బతుకులైనా మారాలి'
వి.మాడుగుల మండలం ఆరువాడ పంచాయతీకి చెందిన కొండవీటి గిరిజనులు రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వారు శనివారం వారు అడ్డాకుల టోపీలు ధరించి, నీటిలోకి దిగి అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. "మా బతుకులు వాగులో కొట్టుకుపోతున్నాయి, పిల్లల బ్రతుకులు అయినా మారాలి" అంటూ నినాదాలు చేశారు. రోడ్డులేక చదువు కోల్పోతున్నామని వాపోయారు.

సంబంధిత పోస్ట్