మాడుగుల మండలం ఎంకోడూరు గ్రామ దేవత శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యం ఎం కూడూరు గ్రామానికి చెందిన వైసిపి నాయకులు కలిమి గోపాల్, పోతిన జగదీష్ లు 15వేల రూపాయలు రిలీజ్ చేసే వాటర్ ట్యాంక్ ను విరాళంగా అందజేశారు. దీనిని శనివారం ఆలయ కమిటీ చైర్మన్ గ్రామ సర్పంచ్ గొల్లవిల్లి సంజీవరావుకు అప్పగించారు. ఈ సందర్భంగా దాతలను అభినందించారు.