ఒమ్మలి సచివాలయంలో యోగ డెమో కార్యక్రమం

54చూసినవారు
ఒమ్మలి సచివాలయంలో యోగ డెమో కార్యక్రమం
అంతర్జాతీయ యోగా దినోత్సవం లో బాగంగా మండల పరిదిలో ప్రతి గ్రామసచివాలయంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు శనివారం డిమో యోగాకర్యక్రమం నిర్వహించారు మాడుగుల మండలం లో గల అన్ని సచివాలయంలో ప్రజల భాగస్వామ్యంతో వివిధ రకాల యోగాసనాలు వేయించారు వోమ్మలి సచివాలయంలో సర్పంచ్ సుంకరి సింహాచలం నాయుడు అధ్వర్యంలో యోగా కార్యక్రమాలు ఉత్సాహంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్