నర్సీపట్నంలో ఈదురుగాలులకు కూలిన భారీ చెట్టు

82చూసినవారు
నర్సీపట్నంలో ఈదురుగాలులకు కూలిన భారీ చెట్టు
నర్సీపట్నం మండల కేంద్రం నర్సీపట్నంలో బుధవారం సాయంత్రం ఈదురు గాలులకు ఒక భారీ వృక్షం నేల కూలింది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి గురుకుల పాఠశాల వద్ద విశాఖపట్నం వెళ్లే రహదారిలో భారీ చెట్టు కూలిపోయింది. దీంతో ఈ మార్గంలో ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే స్వయంగా డీఎస్పీ శ్రీనివాస రంగంలోకి దిగి దగ్గరుండి చెట్టును తొలగించే పనులను చేయించారు.

సంబంధిత పోస్ట్