అనకాపల్లిలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో నర్సీపట్నం వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబుకు ఉత్తమ ఉద్యోగిగా అవార్డు లభించింది. పశు వైద్యంలో ఉత్తమ సేవలు అందించినందుకు ఆయనకు అవార్డు దక్కింది. హోమ్ మంత్రి వంగలపూడి అనిత, ఎంపీ సీఎం రమేష్ చేతుల మీదుగా గురువారంగురువారం ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సిబ్బంది అభినందనలు తెలియజేశారు.