కొత్తమల్లంపేటలో ఉచిత వైద్య శిబిరం

54చూసినవారు
కొత్తమల్లంపేటలో ఉచిత వైద్య శిబిరం
గొలుగొండ మండలం కొత్తమల్లంపేట గ్రామంలో బుధవారం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులను ముందుగా గుర్తించి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనారోగ్యం సోకినవారు వెంటనే ఆసుపత్రికి రావాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్