గాంధీనగరంలో గోకులం షెడ్ ప్రారంభం

73చూసినవారు
గాంధీనగరంలో గోకులం షెడ్ ప్రారంభం
నాతవరం మండలం గాంధీనగరం గ్రామంలో నిర్మాణం పూర్తయిన గోకులం షెడ్ ను శనివారం తాండవ రిజర్వాయర్ ఛైర్మన్ కరక సత్యనారాయణ, మండలం టీడీపీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాడి రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్